EP#11-శ్రీ విశ్వావసు ఉగాది | Ugadi 2025 | ఉగాది కి చేసే ప్రసాదం లో వాడాల్సినవి నాలుగు పదార్ధాలే| How Panchangam helps in planning of the Year |
Update: 2025-03-29
Description
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం సంవత్సరాలలో ఎన్నవ సంవత్సరం ? దాని అర్ధం ఏమిటి? పంచాంగాన్ని రాబోయే సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకోవటానికి ఎలా ఉపయోగించాలి ?
ఉగాది కి మనం తినే ప్రసాదాన్ని 'పచ్చడి' అని అనకూడదు, ఎందుకు ?
అమెరికా లో శనివారం, ఇండియా లో ఆదివారం ఉగాది ప్రారంభం అవటం వల్ల పరిస్థితులలో ఎటువంటి తేడా ఉండచ్చు ?
Comments
In Channel